స్వాతంత్ర్య వజ్రోత్సవ అంకురార్పణ వేడకుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. దేశభక్తి గీతాలను ఆలపిస్తూ 75 మంది వీణా కళాకారులు చేసిన వాద్య ప్రదర్శన ఆకట్టుకుంది. శాండ్ ఆర్ట్ తో స్వతంత్ర పోరాట ఘట్టాల ఆవిష్కరించారు. దేశభక్తి ప్రబోధ నృత్యం, ఫ్యూజన్ డ్యా...
More >>