ఏపీ ఈసెట్ ఫలితాలను........... ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రరెడ్డి విడుదల చేశారు. 92.36శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు తెలిపారు. పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం పూర్తి చేసిన వారికి బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి JNTU ఆధ్వర్యంలో జులై 22న ఏపీ ఈసెట్ ప...
More >>