500 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ తలెత్తని భయంకర కరవుతో "ఐరోపా ఖండం"...విలవిల లాడుతోంది. నదులు ఎండిపోగా, వేలాది చేపలు మృత్యువాతపడ్డాయి. పంట ఉత్పత్తులు దారుణంగా పడిపోయాయి. అనేక చోట్ల నీటి వినియోగంపై ఆంక్షలు విధించారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా అటవీ సంపదను కార్చి...
More >>