నిజామాబాద్ జిల్లా బోధన్ లో ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించిన ఘటనలో చికిత్స పొందుతూ యువకుడు మృతిచెందాడు. బాలిక పరిస్థితి విషమంగా ఉంది. బోధన్ మండలానికి చెంది బాలిక ఆరు రోజుల క్రితం అదృశ్యమైంది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో...
More >>