వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతిచెందిందని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏరియా ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళన చేశారు. శంకరపట్నం మండలం మొలంగూరు గ్రామానికి చెందిన శ్రావణి... పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్లారు. సుఖప్రసవం అవుతుందని చెప్పారని.... రాత్రి...
More >>