తెరాస నేత కృష్ణయ్యను హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయకపోతే ఊరుకోబోమన్నారు. చాలాకాలంగా చంపుతామని బెదిరిస్తున్నారని కృష్ణయ్య బంధువులు వెల్లడించారు
#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#Et...
More >>