కేరళ తిరువనంతపురానికి చెందిన ఓ ఆటోడ్రైవర్....ఒక్కరోజులోనే కోటీశ్వరుడయ్యారు. శనివారం కొనుగోలు చేసిన ఓనం బంపర్ లాటరీలో ఏకంగా
25కోట్లు గెలుచుకున్నాడు. ఆటోడ్రైవర్ గా పనిచేసే అనూప్.....శ్రీవహారం ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. శనివారం లాటరీ టికెట్ కొనేందుక...
More >>