మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల నుంచే తన కుటుంబంపై సామాజిక మాధ్యమాల్లో కొంత మంది తప్పుగా ట్రోల్స్ చేస్తున్నారని... సినీనటుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించిన విష్ణు... ...
More >>