పంజాబ్ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో భగవంత్ మాన్ సర్కార్ విజయం సాధించింది. CM ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్ కు కాంగ్రెస్, భాజపాలు దూరంగా ఉండగా... SAD, BSP తటస్థంగా ఉన్నాయి. దీంతో ఈ ఓటింగ్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఫుల్ మెజారిటీ...
More >>