మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ బయోపిక్ ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుంది. అటల్ శీర్షికన ఈ చిత్రం రూపొందనుండగా.....నటుడు పంకజ్ త్రిపాఠి వాజ్ పేయీ పాత్రను పోషించనున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాతలు ఓ ప్రకటన విడుదల చేశారు. భాజపా సహ-వ్యవస్థాపకుడైన వాజ్...
More >>