హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరాన రేస్ ట్రాక్ పై కార్లు పరుగులు తీశాయి. రెండ్రోజుల పాటు జరగనున్న 'ఇండియన్ రేసింగ్ లీగ్'లో భాగంగా.. డ్రైవర్ లు కొత్త ట్రాక్ పై సాధన చేశారు. 12కార్లు... 6బృందాలు ఇందులో పాల్గొన్నాయి. ఫిబ్రవరి 11న జరగనున్న "ఫార్ములా-E కారు ర...
More >>