తెలంగాణను పర్యాటక రంగంలో మరింత అభివృద్ధి చేయటానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నాగార్జున సాగర్ వద్ద నిర్మించిన బుద్ధవనాన్ని సందర్శించటానికి వచ్చిన 25 మంది బౌద్ధ సన్యాసులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో "భ...
More >>