విశాఖ జిల్లా పద్మనాభంలో అనంత పద్మనాభ స్వామి కొండపై దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసులు ప్రారంభించారు. ఉత్సవమూర్తులను గరుడ వాహంపై ఊరేగించి కొండ కిందకు తీసుకువచ్చారు. కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు....
More >>