తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మిక కేంద్రంగా కనపడటం లేదని..వ్యాపార కేంద్రంగా తయారైందని దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 30మంది పీఠాధిపతులు ఆరోపించారు. విశ్వశాంతి కోసం పూజలు నిర్వహించిన మఠాధిపతులు శ్రీవారి దర్శనానికి వచ్చి తిరుమలను స్వయంగా పరిశీలించ...
More >>