రైతుల నుంచి బియ్యాన్ని సేకరించడం, భద్రపరచడం, అవసరమైన చోటకు సరఫరా చేయడం వంటి బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నట్టు విశాఖ ఎఫ్ సీఐ అధికారులు తెలిపారు. బియ్యం నిల్వ చేయడంలో అనేక అధునాతన పద్ధతులను అవలంభిస్తున్నామన్నారు. కొవిడ్ తోపాటు విపత్తుల సమయంలో విశా...
More >>