సముద్రం మీద తాబేలు రూపంలో ఏకంగా ఓ నగరాన్నే ఇటలీకి చెందిన ఓ సంస్థ నిర్మిస్తోంది. నీటిపై ప్రయాణించే నగరంగా, అన్ని హంగులు ఉండేలా... లజ్జారిని డిజైన్ స్టూడియోస్ అనే సంస్థ ఈ తేలియాడే నగరాన్ని డిజైన్ చేసింది. సౌదీ అరేబియా పోర్టులో 8 ఏళ్ల వ్యవధిలో ఈ నౌక ...
More >>