ఆధునిక సమాజంలోనూ అతివలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి సెకనుకు దేశంలో ఏదో ఒక ప్రాంతంలో శారీరకంగానో.. మానసికంగానో మహిళ హింసకు గురవుతూనే ఉంది. వారిమీద దాడుల నియంత్రణకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఆగడంలేదు. స్త్రీలపై హింస నిరోధక దినోత...
More >>