అనంతపురం H.L.C కాలువ అధికారుల నిర్లక్ష్యంతో పంటలు నష్టపోతున్నామని గార్లదిన్నె మండల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కెనాల్ కు నీరు అధికంగా వదలటంతో బత్తాయి తోటలోకి నీరు చేరిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. H.L.C కార్యాలయం ముందు నిరసనకు దిగారు. వెంటనే నీట...
More >>