విజయవాడ గ్రామీణ మండలం అంబాపురంలో రాత్రి కురిసిన వర్షానికి వందలాది ఎకరాల్లో... వరి పంట దెబ్బతినండంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎకరానికి పాతిక వేలు వరకు ఖర్చుచేశామని.. పంట మొత్తం నీటిపాలు అయ్యిందని వాపోయారు. తమ గ్రామంలో సుమారు 350 ఎకర...
More >>