రాష్ట్ర ప్రభుత్వం మాతాశిశు సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగా రాష్ట్రంలోని 44 సర్కార్ దవాఖానాల్లో 20 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి 56 ఆధునిక టిఫా స్కానింగ్ మిషన్ లు అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ ప్లేట్ల బురుజు ఆసుపత్రి వేదికగా వైద్యా...
More >>