పంజాబ్ లో రోజువారీ వేతనాలు పెంచాలంటూ సీఎం భగవంత్ మాన్ నివాసం ఎదుట ఆందోళనకు దిగిన కార్మికులపై.... పోలీసులు లాఠీలు ఝుళిపించారు. సమ్జా మజ్దూర్ యూనియన్ నేతృత్వంలో కార్మికులు ఆందోళనకు దిగారు. సమస్యలు పరిష్కరించాలంటూ సీఎం ఇంటివైపు దూసుకెళ్లడంతో... పోలీసుల...
More >>