CBI అధికారిని అంటూ శ్రీనివాస్ పలువురు తెరాస నేతలను కలిశారన్న తెరాస నేత బొంతు రామ్మోహన్ .. అతని వ్యాపారాలు, అక్రమాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. కేవలం రాజకీయ స్వలాభం కోసమే కేంద్రంలో భాజపా ప్రభుత్వం నీచ రాజకీయాలు చేస్తోందని బొంతు రామ్మోహన్...
More >>