డిసెంబర్ లోగా రాష్ట్రంలోని అన్నిపట్టణాలకు బృహత్ ప్రణాళికలు సిద్ధమవుతాయని పురపాలకశాఖ తెలిపింది. మొత్తం 142 పురపాలకసంఘాలు, కార్పోరేషన్లకు గాను 74 పట్టణాలకు ఇప్పటికే మాస్టర్ ప్లాన్లు ఆమోదించి అమల్లో ఉన్నట్లు పేర్కొంది. మిగిలిన 68లో మహబూబాబాద్, ఆందోల్-జ...
More >>