రైతులు ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యం నీటిపాలైన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఖానాపూర్ మండలానికి చెందిన ఐదుగురు రైతులు జాతీయ రహదారిపై వరి ధాన్యాన్ని ఆరబోశారు. తెల్లవారు జామున మిషన్ భగీరథ పైపు పగిలిపోవడంతో ఒక్కసారిగా నీరు ఎగిసిపడింది. దీ...
More >>