ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలుగా.....న్యూయార్క్ , సింగపూర్ సంయుక్తంగా
మొదటిస్థానంలో నిలిచాయి. పెరుగుతున్న జీవనవ్యయాల ఆధారంగా ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ -IEU అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 172నగరాల్లో సర్వే నిర్వహించి ఈ జాబితా తయారుచేసింది....
More >>