దండమూడి బాక్సాఫీసు, శ్రీస్రవంతి మూవీస్ పతాకంపై చైతన్య కృష్ణ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి "కథ వెనుక కథ" అనే పేరుని ఖరారు చేసినట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూలో ప్రత్యేక వేడుక నిర్వహించి సినిమా పోస్టర్ ను విడుదల చేశారు. ఈక...
More >>