అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు మండలంలోని గిరిజనులు రోడ్డు సౌకర్యంలేక అవస్థలు పడుతున్నారు. చెరువీధి-కొత్తూరు గ్రామాల మధ్య రోడ్డుకు అడ్డంగా తీసిన గుంతలతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ గ...
More >>