కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మెంగారం గ్రామానికి చెందిన పుట్ట ఆంజనేయులు అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కి ఉరేసుకున్నాడు. గతంలో మెంగరం చెరువు నుంచి నీరు పోవడం వల్ల తన పంట పొలం పూర్తిగా పాడైందని.. నష్టపరిహారం చెల్లించాలని అధికారులను కోరాడు. కానీ అధికారుల...
More >>