ఒంగోలులో............. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో తాయిలాలు పంచడం చర్చనీయాంశమైంది. 25వ డివిజన్ లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గడపగడపకూ వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా కొందరు సమస్యలు లేవనెత్తారు. చెత్త పన్ను ఒక్క...
More >>