వాషింగ్ మెషీన్ నుంచి వచ్చిన వృథా నీటి విషయంలో జరిగిన గొడవ ఓ మహిళ ప్రాణం తీసింది. APలోని శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో ఈ దారుణం జరిగింది. మశానంపేటలో నివాసముంటున్న పద్మావతమ్మ ఇంటిలో నుంచి వాషింగ్ మిషన్ వృథా నీరు పక్కింటిలోని వేమన్న నాయక్ ఇంటి ముందుకు వెళ...
More >>