ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ జగిత్యాలలో పర్యటించనున్నారు. 50 కోట్ల రూపాయలతో నిర్మించిన కలెక్టరేట్ ను ప్రారంభిస్తారు. వైద్యకళాశాల భవనానికి శంకుస్థాపన చేస్తారు. తెరాస పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగసభలో పాల్గొని ప్రజలనుద్దేశించి మ...
More >>