ఎస్సై, కానిస్టేబుల్ నియామకాల్లో భాగంగా రేపటి నుంచి దేహదారుఢ్య పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈవెంట్స్ లోనూ అర్హత సాధించేందుకు కసరత్తు చేస్తున్నారు. నెలలుగా ఇందుకోసం సిద్ధమవుతున్నారు. నిర్ణీత సమయంలో పరుగు పూర్తి చే...
More >>