భారత్ - చైనా మధ్య సరిహద్దుల్లో ఘర్షణలు చోటుచేసుకుంటున్నా ఇరుదేశాల వాణిజ్యం రికార్డు స్థాయిలో జరుగుతోంది. 2022లో ఇరుదేశాల మధ్య వాణిజ్యం 11లక్షల కోట్ల రూపాయలతో జీవిత కాల గరిష్టానికి చేరింది. 2015 నుంచి 2021 వరకు భారత్ -చైనా ద్వైపాక్షిక వాణిజ్యం 75.30 శ...
More >>