వ్యవసాయమైనా, వ్యాపారమైనా... అవరోధాల నుంచి అవకాశాల్ని సృష్టించుకోవాలి. అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తుల్ని అందించాలి. ఈ సూత్రాన్ని ఆచరణలో పెడుతూ... అద్భుత ఫలితాలతో తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నారు... విజయనగరం జిల్లాకు చెందిన ఓ ఆదర్శ రైతు. సంక్షోభాలను ...
More >>