P.E.S కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థుల 11వ ఆత్మీయ సమ్మేళనం... విజయవాడ A-కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. 1963-80 మధ్యకాలంలో ఈ కళాశాలలో చదువుకున్న తెలుగు వారంతా హాజరై... నాటి మధుర స్మృతులను నెమరువేసుకున్నారు. విద్యార్థులుగా తాము చేసిన అల్...
More >>