నిజామాబాద్ నగరంలోని ఓ వస్త్ర దుకాణంలో సినీతార, యాంకర్ అనసూయ భారద్వాజ్ సందడి చేసింది. వస్త్ర దుకాణ 11వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె... మహిళల కోసం ప్రత్యేకంగా మగ్గంపై నేసిన వివిధ రకాల చీరలను వీక్షించి మురిసిపోయారు. వస్త్ర దుకాణంలో అతి తక్కువ...
More >>