2022 ఏడాదికిగాను అత్యుత్తమ టీ20 జట్టుని ఐసీసీ సోమవారం ప్రకటించింది. ఇందులో ముగ్గురు భారత క్రికెటర్లకు చోటు దక్కింది. విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య ఈ జాబితాలో ఉన్నారు. గతేడాది టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లను...
More >>