కేసీఆర్ పాలనలో రాష్ట్రం దివాలా తీసిందని ఆయన కుటుంబం మాత్రం వేల కోట్ల ఆస్తులు సంపాదించిదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మహబూబ్ నగర్ లో జరుగుతున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో అధ్యక్ష ఉపన్యాసం చేసిన బండి సంజయ్...కేసీఆర్ పాలన తీర...
More >>