దిగుబడి లేక సతమతమవుతున్న పత్తి రైతు.. ధర సరిగ్గా రాక.. కుదేలవుతున్నాడు. పెట్టుబడి కూలీల ఖర్చులతో పోలిస్తే.. వచ్చే రాబడి ఏ మూలకు సరిపోవట్లేదని రైతు ఆవేదన చెందుతున్నాడు. ఇక నాణ్యత పేరుతోనూ ధర తగ్గించేయడం.. పత్తి రైతులను మరింత నష్టపరుస్తోంది.
#etvtela...
More >>