అనకాపల్లి జిల్లా గవరపాలెంలో గౌరీ పరమేశ్వరులకు
వందల రకాల వంటకాలను సారెగా సమర్పించారు.
ఈనెల 28న గౌరీ పరమేశ్వరుల జాతరను పురస్కరించుకుని.. ఊరేగింపు నిర్వహించారు. జాతరలో భాగంగా వివిధ రకాల స్వీట్లు, అరటి గెలలతో సారె సమర్పించడం ఏటా ఆనవాయితీగా వస్తుంది.
...
More >>