రాష్ట్రవ్యాప్తంగా 74వ గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. పల్లెపల్లె, ఊరువాడ త్రివర్ణ పతకాలతో మెరిసిపోయాయి. జిల్లా కార్యాలయాల్లో మంత్రులు, అధికారులు జెండా ఎగురవేశారు. రాజ్యాంగ విశిష్టతను... కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.
#etvtelangana...
More >>