గణతంత్ర దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా మద్నూర్ కు చెందిన మధుకర్ సుద్దముక్కలనే అక్షరాలుగా చేసి జాతీయ గీతాన్ని తెలుగు, హిందీ, ఆంగ్లం భాషల్లో బ్లాక్ బోర్డులపై అతికించారు. ఇందుకోసం ఆయన 15 రోజులు శ్రమించారు. చిత్రలేఖనం, వ్యర్థాలతో సుందర అలంకరణ, ఒక...
More >>