రాయలసీమకు జరిగిన అన్యాయం గురించి చర్చించేందుకు పవన్ కల్యాణ్ సిద్ధమా అని.... భాజపా నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. ప్రత్యేక రాష్ట్రం పేరుతో ప్రజలను రెచ్చగొడితే సహించేది లేదని పవన్ అనడంపై బైరెడ్డి స్పందించారు. సినిమా వాళ్ల వల్లే రాయలసీమకు ...
More >>