మూడేళ్లుగా గుట్టుగా ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. అసంతృప్తుల అవిశ్వాస తీర్మానాల హెచ్చరికలతో అలజడి రేపుతున్నాయి. పాలకవర్గాలు కొలువుదీరి నేటితో మూడేళ్లు పూర్తవుతున్న వేళ ఆశావహులు అదును చూసుకుని దెబ్బకొడుతున్నారు. ఓ వైపు ఆమోదం పొందని మున్సిప...
More >>