గుజరాత్ సూరత్ లోని కార్ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాత్రివేళ జరిగిన ఈ ఘటనలో మంటలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక దళాలు మంటలను అదుపు చేశాయి. ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రమాదానికి...
More >>