అలనాటి సీనియర్ నటి జమున కన్నుమూశారు. వృద్ధాప్యంతో హైదరాబాద్ లోని ఆమె నివాసంలో తుదిశ్వాస విడిచారు. NTR, ANR సీనియర్ నటులతో దాదాపు 200 వరకు చిత్రాల్లో ఆమె నటించారు. 1936 ఆగష్టు 30 న హంపీలో పుట్టిన ఆమె గుంటూరు జిల్లా దుగ్గిరాలలో పెరిగారు. అలనాటి నటుడు...
More >>