Y.S.R.తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రజా ప్రస్ధానం పాదయాత్రకు వరంగల్ పోలీసులు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశారు. వ్యక్తిగత దూషణలు చేయరాదని, ఇతర పార్టీలు, కులాలు, మతాలు, కించపరుస్తూ... మాట్లాడవద్దంటూ పేర్కొంటూ 14 షరతలతో యాత్రకు వచ్చే నెల 2 నుంచ...
More >>