ప్రధాన మీడియా కంటే వివిధ రకాల పేర్లతో పుట్టుకొస్తున్న ఛానల్స్ ప్రభావం సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా ఉందని... హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీ... హైదరాబాద్...
More >>