తమిళనాడులోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం పళని దండాయుధపాణి ఆలయంలో కుంభాభిషేకం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు, ప్రముఖులు తరలివచ్చారు. వేడుకల్లో భాగంగా గోపురంపై హెలికాప్టర్ నుంచి పూలవర్షం కురిపించారు.
#etvtelanga...
More >>