తెలంగాణ వ్యాప్తంగా రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఉత్సవమూర్తులకు అభిషేకం చేసి, నూతన వస్త్రాలు సమర్పించారు. బంగారు తులసీదళాలతో అర్చన అనంతరం, వెండి రథోత్సవం, సూర్యప్రభ వాహన సేవ ఘనంగా నిర్వహించారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోన...
More >>